ఈమె హీరోయిన్ గా రీ ఎంట్రీ కోసం.. ఏం చేసిందంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో గోపీచంద్ సరసన నటించిన హీరోయిన్ కామ్నా జఠ్మలానీ. ఇమే రణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ వైపు అడుగు వేసింది. ఇక రణం సినిమా కంటే ముందు ఈమె కొన్ని సినిమాలలో నటించిన ఆచిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ రణం చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ కొట్టడం చేత.. ఇక ఈమె కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత ఈమె కన్నడ, తమిళం,మలయాళం.. ఇలా ఇతర భాషల హీరోయిన్ […]