గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. సౌత్ లో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బాలీవుడ్ కు మాకాం మార్చింది. అక్కడ సత్తా చాటాలని ప్రయత్నించింది. వరుస సినిమాలు చేసింది. కానీ, బాలీవుడ్ లో పాగా వేయలేకపోయింది. ఇక అదే సమయంలో ప్రియుడుతో బ్రేకప్ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఇలియానా.. కెరీర ను ఫిట్ నెస్ […]