టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 లో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన పుష్ప సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్ లు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు టాక్‌తో […]