టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ పుష్ప ఫ్రాంచైజ్‌లతో సాలిడ్ సక్సెస్‌లు అందుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక చివరిగా రిలీజ్ అయిన పుష్ప 2.. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ క్రమంలోనే బన్నీ క్రేజ్ అంతకు అంతకు పెరుగుతూ పోతుంది. డాన్సులు, డైలాగులు, మేనరిజం ఇలా పుష్ప 2సినిమాలోని ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా సక్సెస్ […]