బిగ్‌బాస్‌లో అర‌గంట సంద‌డి చేసిన‌ ఆది ఎంత ప‌ట్టికెళ్లాడో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో గ‌త ఆదివారాన్ని నవరాత్రి స్పెషల్‌ ఎపిసోడ్‌గా తీర్చిదిద్దిన‌ సంగ‌తి తెలిసిందే. ఈ స్పెష‌ల్ ఎపిసోడ్‌లో పలువురు సెలబ్రిటీలు బిగ్‌బాస్‌ స్టేజీ మీదకు విచ్చేసి అటు హౌస్ మేట్స్‌ను, ఇటు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఫుల్ ఎంటర్‌టైన్ చేశారు. ఈ క్ర‌మంలోనే స్పెషల్‌ గెస్ట్‌గా పోలీస్ గెట‌ప్‌లో వచ్చిన హైపర్‌ ఆది ఎప్పటిలాగే తన పంచులతో హౌస్‌మేట్స్‌ను రోస్ట్‌ చేస్తూ తెగ నవ్వించాడు. అయితే ఈయ‌న బిగ్ బాస్ […]