11 ఏళ్ల హిట్స్‌కు బ్రేక్.. ‘వార్ 2’తో ఎన్టీఆర్‌కి జలక్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ‘వార్ 2’ భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటించడం, యష్ రాజ్ ఫిలింస్ భారీ ప్రొడక్షన్ వాల్యూస్, దర్శకుడు అయాన్ ముఖర్జీ విజన్—ఇలా అన్నీ కలిసిపోవడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూశారు. అయితే విడుదలైన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ మాత్రం అభిమానుల్లో నిరాశను కలిగిస్తున్నాయి. ‘వార్ 2’ బాక్సాఫీస్ వద్ద […]

తారక్ ఫ్యాన్స్ కి సూపర్ అప్డేట్.. ‘ వార్2 ‘ లో ఎన్టీఆర్ తమ్ముడిగా ఆ కన్నడ స్టార్ హీరో..?!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్.. టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. మల్టీ స్టార‌ర్‌గా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైఆర్ఎఫ్‌ స్పై సినిమాటిక్ యూనివర్సలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ మెయిన్ లీడ్‌గా ఎన్టీఆర్ రా ఏజెంట్గా ఓ కీల‌క‌ పాత్రలో న‌టిస్తున్నార‌ట‌. కాగా ఈ మూవీలో మరో ముఖ్యపాత్ర కూడా ఉంద‌ని.. ఆ పాత్ర ఎన్టీఆర్ తమ్ముడు రోల్ అని తెలుస్తుంది. ఇక […]