టి20 ప్రపంచ కప్ టోర్నీలో నిన్న సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి చెందటం అందర్నీ కాస్త నిరాశ కలిగించింది. చాలామంది క్రికెట్ అభిమానులు భారత జట్టుపై తీవ్ర స్థాయిలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా నుండి సీనియర్లను పక్కకు తీసేసి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇదే సమయంలో మాజీ క్రికెటర్ సునీల్ గవస్కర్ సైతం భారత్ టీమ్ లో సీనియర్ ఆటగాళ్లు తమ ఫార్మాట్లకు రిటైర్ ప్రకటించాలని.. […]