వాటి సైజ్ పెరిగేందుకు హన్సిక ఇంజెక్షన్స్ తీసుకుంది..తల్లి షాకింగ్ కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో హన్సిక కి ఎలాంటి పేరు ప్రతిష్టలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో తెరకెక్కిన దేశముదురు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది . ఆల్మోస్ట్ ఆల్ అన్ని సినిమాల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ -కోలీవుడ్ […]