గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ ఫేక్ ఆ.. రూ. 90 కోట్లు కూడా దాటలేదా..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సరికొత్త ట్రైండ్ నడుస్తుంది. ఓ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న తర్వాత.. సినిమా కలెక్షన్‌లు ఏ రేంజ్‌లో వచ్చాయో ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్ నుంచే నుంచి పోస్టర్‌ ద్వారా మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం ట్రెండ్ గా మారిపోయింది. అయితే.. నిజమైన లెక్కలా.. లేదా ఆడియన్స్‌లో హైప్ పెంచేందుకు ఫేక్ లెక్కలు వేస్తున్నారా.. అనేదానిపై మాత్రం చాలాసార్లు ఆడియన్స్‌లో సందేహాలు నెలకొంటున్నాయి. అవి నిజమైన లెక్కలు అయితే పర్లేదు. కానీ.. కొంతమంది […]