సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవ్వాలి అంటే కచ్చితంగా అందం ఇంపార్టెంట్ .. నటన రాకపోయినా పర్వాలేదు.. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుంటారు . కానీ ఆ ముద్ద గుమ్మకి అందం ఉంటే.. పర్ఫెక్ట్ ఫిగర్ ని మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్ కొలతలను కంటిన్యూ చేస్తూ ఉంటే .. 40 ఏళ్లు కాదు 50 ఏళ్లు వచ్చినా సరే కుర్రాళ్ళు ఆ బ్యూటీలను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందుకోసమే కొంతమంది బ్యూటీస్ పెళ్లి అయిపోయి పిల్లలు పుట్టిన సరే […]