పెళ్లి కాకుండానే తలైనా టాలీవుడ్ హీరోయిన్.. 250కి పైగా సినిమాలు.. 54 ఏళ్ల వయసు.. ఇప్పటికీ సింగిల్ గానే

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తన అందం, అభినయానికి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. తెలుగు, తమిళ, మలయాళ ఇలా భాష‌ల‌తో సంబంధం లేకుండా.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు.. ఎంత మంది స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్లను అందుకుంది. సౌత్ లో చిరంజీవితో మొదలుకొని కమల్ హాసన్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సైతం స్క్రీన్ షేర్ చేసుకున్న‌ ఈమె.. టాలీవుడ్ రెబల్ స్టార్ […]

పద్మభూషణ్ శోభన ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..?

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ఎంతోమంది ముద్దుగుమ్మలు సినీ కెరియర్‌తో పాటు.. వైవాహిక జీవితానికి కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మ్యారీడ్ లైఫ్ లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంత‌మంది సీనియర్ స్టార్ హీరోయిన్స్ మాత్రం పెళ్లి వైపు ద్యాస‌ మళ్లించకుండా కేవలం సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. అలాంటి వారిలో ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన ముద్దుగుమ్మ శోభన కూడా ఒకటి. ప్రస్తుతం శోభన వయసు 54 సంవత్సరాలు. […]