టాలీవుడ్ లో మరో కొత్త జంట..? మన యంగ్ తెలుగు హీరో ప్రేమలో పడ్డాడ్రోయ్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. టాలీవుడ్ యంగెస్ట్ హీరోగా పేరు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ..ప్రేమలో పడ్డాడా..? అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు . రీసెంట్గా ఆయన ఫేస్ లో కనిపించిన గ్లో చూస్తే ..అది నిజమే అంటూ కూడా చెప్పుకొస్తున్నారు ఫ్రెండ్స్. కాగా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. రీసెంట్ […]