RC 16లో ఆ స్టార్ హీరో భార్య.. బుచ్చిబాబు మాస్టర్ ప్లానింగ్ చూస్తే మైండ్ బ్లాక్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా భారీ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ నటించిన గేమ్ ఛేంజ‌ర్‌ సినిమా.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజై ఆడియన్స్‌ని నిరాశపరిచింది. రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా.. కేవలం పావువంతు కలెక్షన్లు కూడా రాబట్టలేక డీలపడింది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన ఆశలన్నీ నెక్స్ట్ మూవీ RC 16 పైన పెట్టుకున్నారు. ఇక […]