ప్ర‌ముఖ బ్యాన‌ర్‌తో ప్ర‌భాస్ బిగ్ డీల్‌.. వ‌రుస‌గా మూడు సినిమాలు ఫిక్స్‌..!

పాన్ ఇండియ‌న్ రెబల్ స్టార్ ప్రభాస్ చివరిగా కల్కి సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాతో కలెక్షన్ల పరంగా రికార్డు క్రియేట్ చేసిన ప్రభాస్.. దీనికంటే ముందు సల్లర్ సినిమాతో మరో సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది. భారీ బడ్జెట్‌తో హెంబాలే ఫిల్మ్‌స్ బ్యాన‌ర్‌పై ప్రతిష్టాత్మంగా ఈ సినిమాను […]