హేమా కమిటీ ఎఫెక్ట్.. పరారీల్లో ఆ సీనియర్ స్టార్ యాక్టర్..!

మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ నివేదిక గత కొద్ది రోజులుగా ఊపు ఊపుతున్న సంగతి తెలిసిందే. మ‌ళ‌యాళ‌ ఇండస్ట్రీలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపుల సమస్యలపై హేమా కమిటీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో ఎంతో మంది డైరెక్టర్లు, నటులు హత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అలా మలయాళ నటుల‌లో ఒకరైన సిద్ధికి పైన కూడా కేరళ పోలీసులు అరెస్ట్ వారెంట్‌ను జారీ చేశారు. కాగా ఈ సీనియ‌ర్‌ నటుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సినీ […]