చిత్ర పరిశ్రమ అంటేనే ఓ గ్లామర్ ప్రపంచం ఇందులో ఇమేజ్ ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా అది కనుమరుగయ్యే అవకాశం ఉంది. ఆ ఇమేజ్‌ను కాపాడుకోవడానికి చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోయిన్లు తమ శరీరాన్ని, అందాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటారు. అందులో వారి సౌందర్య పోషణ ఏం మాత్రం తగ్గిన దానికి అనుగుణంగా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గుతుందనడంలో సందేహం లేదు. ఇలా శరీరంలో మార్పులు రావడంతో కెరియర్ కోల్పోయిన హీరోయిన్లు చాలామంది […]