వేసవిలో ఎండ వేడిమి డిహైడ్రేషన్ నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది నిమ్మరసం, షర్బత్, సుగంధి, సత్తు, చెరుకు రసం లాంటి ఎన్నో పానీయాలను తీసుకుంటూ ఉంటారు. ఇవి శరీరానికి రెట్టింపు ప్రయోజనాలను కలిగిస్తుందని వారు నమ్ముతారు. వాటితో పాటే వేసవిలో ఉపశమనాన్ని అందించే సోప్ వాటర్ తాగడం వల్ల కూడా శరీరానికి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. అయితే రోజు ఉదయాన్నే సోపు వాటర్ ని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తుంది. ఇంతకీ ఆ […]