దాని వల్ల బాడీలో ఇంకా ఇబ్బంది ఉంది – సాయి ధరమ్ తేజ్..!

సుప్రీం హీరో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ తర్వాత రీ ఎంట్రీ తో విరూపాక్ష అనే సినిమా ద్వారా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 28వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో శెరవేగంగా పాల్గొంటున్నారని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదల […]