తరచూ కివి పండ్లను తింటున్నారా.. అయితే ఈ జబ్బు మీ దరిదాపుల్లోకి కూడా రాదు..!

చాలామంది కివి పండ్లను తింటూ ఉంటారు. ఇవి మరి కొందరు మాత్రం అస్సలు ముట్టుకోరు. కానీ వీటిలో ఉండే పోషకాలు గురించి ఇవి నివారించే వ్యాధుల గురించి తెలిస్తే తప్పకుండా తింటారు. కివి పండ్లలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది. అది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది కూడా. కివి పండ్లను తరచూ తీసుకుంటే కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని బలోపితం చేస్తాయి కూడా. అంతేకాకుండా జీర్ణ సమస్యలను పూర్తిగా తగ్గిస్తాయి. ఇక మరీ […]

పరగడుపున నీళ్లు తాగుతున్నారా.. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా..?

మన‌లో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే సర్వసాధారణంగా టీ లేదా కాఫీలను తాగే అలవాటు ఉంటుంది. అయితే టీ, కాఫీలకు బదులుగా పరగడుపున గ్లాస్ నీళ్లను తాగడం అలవాటు చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. టీ, కాఫీలా అలవాటుకు బదులుగా రోజు ఉదయాన్నే ఒక గ్లాసు మంచినీళ‌ను త్రాగడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇంతకీ పరగడుపున మంచినీళ్లు తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. ఉదయనే ఒక గ్లాసు మంచినీళ్లను […]