హీరోయిన్ అదితీరావ్ హైదారి తాత ఎవరో తెలుసా.. అమ్మడి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి..

స్టార్ హీరోయిన్ అదితీ రావ్ హైదరికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ స్టార్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియా సినిమాలో నటించి తనదైన ముద్ర వేసుకుంది. ఇక ప్రస్తుతం పాన్ ఇండియ‌న్ స్టార్ బ్యూటీగా కొనసాగుతున్న అదితి రావ్‌.. నేడు(28 అక్టోబ‌ర్) బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. ఇందులో భాగంగా అమ్మడికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు నెటింట‌ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అదితి రావ్‌ […]