టాలీవుడ్ సూపర్ స్టార్‌గా మహేష్ బాబు తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 9న అంటే నేడు తన 50వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న మహేష్.. ఏజ్ కనిపించకుండా తన గ్లామర్, ఫిట్నెస్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ స్టార్ హీరో సినీ ప్రస్థానం, ఆస్తులు విలువలు, రెమ్యూనరేషన్ లెక్కలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. స్టార్ హీరో కృష్ణ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి మహేష్ చిన్నతనంలోనే ఎంట్రీ ఇచ్చాడు. తన సొంత టాలెంట్‌తో సూపర్ స్టార్ గా […]