పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో క్రిష్ జాగర్లమూడి సినిమా ఒకటి. క్రిష్, పవన్ కాంబోలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి `హరిహర వీరమల్లు` అనే టైటిల్‌ను కూడా ఫిక్స్ చేశారు. పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా నిధి అగర్వాల్, బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. […]