వీరమల్లు రిలీజ్ అడ్డుకుంటాం.. హైకోర్టులో అపీల్.. మేకర్స్ కు కొత్త టెన్షన్..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే రిలీజ్‌కు సిద్ధం అవుతున్న సంగ‌తి తెలిసిందె. ఇలాంటి క్రమంలోనే మేకర్స్‌కు సరికొత్త టెన్షన్ మొదలైంది. ఈ సినిమా కష్టాలు ఇప్పటిలో తీరేలా కనిపించడం లేదు. రెండు నెలలుగా అడ్డంకులు, అవరోధాలు ఎదుర్కొంటూ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా గత నెల జూన్ 12న రిలీజ్ కావాల్సి ఉండగా విజువల్స్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇక ఇటీవల ఆ సమస్యలన్నింటినీ పూర్తి చేసుకుని […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌హారాణిని చూస్తారా… వీర‌మ‌ల్లు ప్రియురాలు అద‌ర‌గొట్టింది…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ సినిమాల‌లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “కూడా ఒకటి. ప‌వ‌న్ ఏపీ రాజ‌కీయాల‌పై గ‌త ఆరేడు నెల‌లుగా బాగా ఫోక‌స్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న న‌టిస్తోన్న ఓజీ, హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాల షూటింగ్‌ల‌కు బ్రేక్ ప‌డింది. ఇక ఇప్పుడు ప‌వ‌న్ సినిమాలు తిరిగి సెట్స్ మీద‌కు వెళుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ముందుగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా సెట్స్ […]