హరిహర వీరమల్లు టీజర్‌లో కనిపించిన ఈ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ కళ్ళను మీరే నమ్మలేరు..!

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రానున్న మూవీ హరిహర వీరమల్లు. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌లో పవన్ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి సెట్స్‌పై ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు అన్ని ఆటంకాలు ఎదుర్కొని షూటింగ్ కార్యక్రమంలో పూర్తిచేసుకుని వచ్చే నెల 28న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీనిపై తాజాగా మేకర్స్ అఫీషియల్ ప్రకటన కూడా ఇచ్చారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ వర్క్‌ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని.. కేవలం కొన్ని ప్యాచ్ వర్క్‌లు […]