వైరల్ : రెండోసారి తండ్రైన హర్భజన్..!

ఇండియన్ మాజీ క్రికెటర్, సీనియర్ బౌలర్ హర్భజన్ సింగ్ మరోసారి తండ్రయ్యారు. తాజాగా హర్భజన్ సింగ్ సతీమణి గీతా బస్రా ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ గుడ్‌న్యూస్ ని హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వాస్తవానికి 2016వ సంవత్సరంలో ఈ దంపతులిద్దరికీ ఒక పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఆ పాపకు హినయ అని నామకరణం చేశారు. అయితే తాజాగా ఓ మగ బిడ్డకు తండ్రి అయిన హర్భజన్ సింగ్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం […]