పవన్ బర్త్డే ఫ్యాన్స్ కు ఊహించని సర్ప్రైజ్.. త్రిబుల్ ధమాకా..!

ప్రతి ఏడాది సెప్టెంబర్ 2 వచ్చింది అంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ మొదలైపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ అంతా తెగ సందడి చేస్తూ ఉంటారు. ప్రతి చోట బ్యానర్లు, కటౌట్లు, సేవా కార్యక్రమాలతో మారుమోగిపోతూ ఉంటుంది. పవన్ కు సంబంధించిన పాత సినిమాల రిలీజ్.. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో సర్ప్రైజ్లు.. ఫ్యాన్స్ కు కనువిందు […]