మెగాస్టార్ ‘ హనుమంతుడికి ‘ భక్తుడు కావడానికి వెనక అంత పెద్ద కథ ఉందా..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి.. హనుమంతుడికి పెద్ద భక్తుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ప్రత్యక్షంగా, నా పరోక్షంగా ఈ విషయాన్ని ఎప్పుడూ వివరిస్తూనే ఉంటారు. నేను ఈ స్టేజ్ కు రావడానికి కారణం కూడా ఆంజనేయ స్వామి అని చెబుతూ ఉంటాడు. ఇక ఇంట్లో కూడా ఆంజనేయ స్వామికి గుడి కట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన చిరంజీవి […]