మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ అనడంలో సందేహం లేదు. ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుంది. అంతేకాదు సంక్రాంతి బరిలో చిన్న హీరోల నుంచి పెద్ద హీరోల వరకు స్టార్ డైరెక్టర్ నుంచి ప్రొడ్యూసర్ల వరకు ఎంతో మంది తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఆరాటపడుతూ ఉంటారు. అలాగే ఈ ఏడాదిలోను తమ సినిమాలను రిలీజ్ చేయాలని ఎంతోమంది పోటీపడినా చివరకు మూడు సినిమాలు […]