బాహుబలి, సలార్ రికార్డులను బ్రేక్ చేసిన హనుమాన్..

తేజ స‌జ్జా హీరోగా యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెర‌కెక్కిన మూవీ హనుమాన్. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా రిలీజైన ఈ సినిమా అన్ని సినిమా క‌ల‌క్ష‌న్‌ల‌ను తొక్కుకుంటూ భారీ బ్లాక్ బ‌స్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.100కోట్ల మార్క్‌ క్రియేట్ చేసి రికార్డును సృష్టించింది. అదే ఊపులో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా […]