కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఊహించిన రెంజ్లో సక్సెస్ అందుకోలేదు. దీంతో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్ గా నటించి మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా పాపులారిటి దక్కించుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఈ ఏడాదిలో రిలీజై పాన్ ఇండియా లెవెల్లో మంచి సక్సెస్ అందుకున్న హనుమాన్తో […]