టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుని స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసుకుంటూ గ్లోబల్ స్టార్‌గా దూసుకుపోతున్న ఎన్టీఆర్.. వరుస సినిమాల లైనప్‌తో బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ వార్2 సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న తారక్ ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో మరో సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే తారక్.. ప్రభాస్ […]