నటుడు బ్రహ్మాజీకి ఇండస్ట్రీలో ఉన్న గుర్తంపు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన తనయుడు సంజయ్ రావ్ హీరోగా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఓ పిట్ట కథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు మరో సినిమాను లైన్లో పెట్టాడు. గుట్టు చప్పుడు ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో మణీంద్రన్ని అనే కొత్త వ్యక్తిని దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. ఈ రోజు సంజయ్ రావ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్ని సంతోషం స్టూడియోలో విడుదల చేశారు. […]