మన రమణగాడికి అలాంటి జబ్బు ఉందా..? ట్రైలర్ లో హింట్ ఇచ్చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు..!!

గుంటూరు కారం .. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . మరీ ముఖ్యంగా మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో బాక్సాఫీస్ వద్ద హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . రీసెంట్గా గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ఈ ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకునేసింది. ఎంతలా అంటే కుర్రాళ్ళకి నర నరాల్లోకి ఎక్కేసింది . మరీ ముఖ్యంగా చిన్నపిల్లల సైతం ఆ కుర్చీ మడతపెట్టి […]