వామ్మో.. ఈ సమంత తన బర్త డే నాడు ఏం చేసిందో తెలుసా..? ఫోటోలు షేర్ చేసి మరీ చెప్పేసిందే..!

సమంత కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతూ వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా సమంత ఎక్కడికి వెళ్తుంది..? ఏం చేస్తుంది..? ఎవరితో తిరుగుతుంది..? ఆమె ఎలాంటి టైప్ ఆఫ్ సినిమాలను ఓకే చేస్తుంది.. ఒకటా రెండా ఆమెకు సంబంధించిన ప్రతి వార్తను తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు . రీసెంట్ గా ఏప్రిల్ 28వ తేదీ సమంత తన బర్త్డ డేను చాలా చాలా హ్యాపీగా […]