13 యేళ్ల బాలికను.. కామాంధులు అత్యంత కిరాతకంగా..?

సమాజంలో రోజురోజుకి కామాంధులు అనే క్రూర మృగాల సంఖ్య ఎక్కువ అవుతున్న విషయం తెలిసిందే.. ఈ క్రూర మృగాల కి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆడది అంటే చాలు వీరిలో కామం మరింత పెరిగి పోయి , చిన్నపిల్లలు అని చూడకుండా అత్యంత కిరాతకంగా అత్యాచారం చేస్తున్నారు. ఇక వీరికి తగ్గట్టుగా మీడియా వర్గాలు కూడా అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకుంటే , వారాల తరబడి స్పందించిన వాళ్ళు , […]