గోరంట్ల భవిష్యత్ అప్పుడే తేలుతుందా?

మొత్తానికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. అది అసలు వీడియో కాదని, అలాగని మార్ఫింగ్‌ చేశారనీ చెప్పలేమని, కానీ అసలు విషయం తేలాలంటే ఫస్టు రికార్డు చేసిన ఫోన్‌లోని వీడియో దొరకాలని, దానిని మాత్రమే పరీక్షకు పంపగలమని చెప్పి అనంతపురం ఎస్పీ…మాధవ్ స్టోరీకి శుభం కార్డు వేశారు. అయితే ఈ అంశంపై అనేక ప్రశ్నలు ఉత్పమన్నవుతున్నాయి. ఇప్పటికే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న […]

గోరంట్ల మ్యాటర్ డైవర్ట్?

ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతుంది…ఆ వీడియో వ్యవహారం కాస్త ఇప్పుడు రెండు కులాల మధ్య చిచ్చు రాజేసే పరిస్తితికి వచ్చింది. అదే సమయంలో 2015లో తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసు తెరపైకి తీసుకొస్తున్నారు. అసలు వీడియో నిజమో కాదో తెలిస్తే సరిపోతుంది…అప్పుడు దాని బట్టి చర్యలు తీసుకోవచ్చు..అలా కాకుండా రెండు కులాల మధ్య రచ్చ ఎందుకు జరుగుతుంది..అసలు సంబంధం లేకుండా ఓటుకు […]

క్యాస్ట్ పాలిటిక్స్: గోరంట్లకు సపోర్ట్?

ఇటీవల వైసీపీ ఎంపీ గోరంట్ల మధ్య న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ వీడియో వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి..ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా…న్యూట్రల్ వర్గాల నుంచి సైతం..వైసీపీ ఎంపీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆ వీడియోని మార్ఫింగ్ చేశారని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, దీని వెనుక టీడీపీ నేతలు ఉన్నారని మాధవ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వీడియో వ్యవహారంలో తప్పు ఉందని తేలితే…మాధవ్ […]

జ‌గ‌న్‌కు యాంటీగా అనుకూల మీడియా…!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకు అనుకూలమైన మీడియా సంస్థలు ఉన్నాయనే సంగతి తెలిసిందే..ఎవరికి వారికి మీడియా సపోర్ట్ ఉంది. ముఖ్యంగా ఏపీలో ఉన్న అధికార వైసీపీకి, ప్రతిపక్ష టీడీపీకి సెపరేట్ గా అనుకూల మీడియా సంస్థలు ఉన్నాయి. వీటి పని ఒకటే..ఎవరికి వారికి భజన చేయడం..ప్రత్యర్ధులని నెగిటివ్ చేయడం..ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా పని వచ్చి…చంద్రబాబుని పైకి లేపడం…జగన్ ని నెగిటివ్ చేయడం..ఇక వైసీపీ అనుకూల మీడియా వచ్చి..జగన్ ని పైకి లేపడం…బాబుపై విమర్శలు చేయడం. […]

హిందూపురం ఎంపీ సీటు టీడీపీదేనా?

తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో హిందూపురం పార్లమెంట్ స్థానం కూడా ఒకటి అని చెప్పొచ్చు..మొదట నుంచి ఈ పార్లమెంట్ లో టీడీపీ మంచి విజయాలు సాధిస్తూ వచ్చింది. 1984, 1996, 1999, 2009, 2014 ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ లో టీడీపీ గెలిచింది..కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ లో టీడీపీ ఓటమి పాలైంది..అనూహ్యంగా పోలీస్ ఉద్యోగం వదిలేసి వచ్చిన గోరంట్ల మాధవ్ వైసీపీ తరుపున గెలిచారు. ఇక పోలీసుగా ఉన్నప్పుడు మాధవ్ ఎన్ని వివాదాల్లో ఉన్నారో తెలిసిందే..అలాగే […]