NBK 111: రాజ్యంలోకి యువరాణి ఎంట్రీ .. వార్ కి టైం ఫిక్స్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 సినిమా పనుల్లో బిజీగా గ‌డుపుతున్న సంగతి తెలిసిందే. ఇక త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ కూడా ఇప్పటికే ఫిక్స్ చేశాడు బాల‌య్య‌. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో ఎన్బికె 111 తెర‌కెక్కనుంది. వీర సింహారెడ్డితో ఇప్పటికే మంచి సక్సెస్ అందుకున్న ఈ కాంబో మళ్లీ రిపీట్ అవుతున్న క్రమంలో ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ఊర […]

NBK 111: గూస్ బంప్స్ అప్డేట్ ఇచ్చిన గోపీచంద్.. గాడ్ ఆఫ్ మాస్ ఎస్ బ్యాక్..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ 2 తాండవం.. షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బోయపాటి డైరెక్షన్‌లో అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమా తెర‌కెక్క‌నున్న క్రమంలో.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్నాయి. ఇక.. బాలయ్య నెక్స్ట్ సినిమాను గోపీచంద్ మలినేనీ డైరెక్షన్‌లో నటించనున్నాడు. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చింది. ఈ క్రమంలోనే సినిమాపై క్రేజీ అప్డేట్ ఇస్తూ ఆడియన్స్‌లో హైప్‌ పెంచుతున్నాడు గోపీచంద్. సినిమాలో హీరోయిన్గా […]

బాలయ్య ఫ్యాన్స్ కు గూస్ బంప్ అప్డేట్.. యోధుడిగా, మాఫియా డన్ గా పవర్ ఫుల్ రోల్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా.. తను నటించిన నాలుగు సినిమాలతో సూపర్ హిట్‌లు అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అకండక్టు తాండవంతో ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు అక్కడ ఇలాంటి బ్లాక్ బస్టర్ కు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న నేపథ్యంలో సినిమా పై ఆడియో సినిమాతో మరోసారి బాలయ్య బ్లాక్ పాస్టర్ గాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు మరో సినిమాకు బాలయ్య గ్రీన్ […]

బాలయ్య – గోపీచంద్ మల్లినేని మూవీ స్టోరీ లైన్ లిక్.. నిజమైతే బొమ్మ బ్లాక్ బస్టరే..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సూపర్ డూపర్ సక్సెస్ లతో మంచి జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజ్‌లతో వరుసగా నాలుగు సక్సెస్లను ఖాతాలో వేసుకున్న బాలయ్య.. మరోసారి బాక్సాఫీస్ బ్లాస్ట్‌కు సిద్ధమవుతున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ లాంటి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అఖండ 2కు సిద్ధ‌మైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలు నెల‌కొన్నాయి. కాగా.. ఈ […]

ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్.. మరో సీక్వెల్ లో బాలయ్య..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరస హీట్‌ల‌తో సూపర్ క్రేజ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సిక్వెల్‌గా అఖండ 2లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబోలో ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు భారీ బ్లాక్ బ‌స్టర్లుగా నిలిచిన క్రమంలో.. ఈ సిక్వెల్ పై కూడా ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కచ్చితంగా హిట్ ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం […]

బాలయ్య కొత్త సినిమాపై పవర్ఫుల్ అప్డేట్.. ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్కన సినిమాలు.. మరో పక్కన పాలిటిక్స్ లోను సక్సెస్ అందుకుంటూ రాణిస్తున్న బాలయ్య.. చివరిగా నాలుగు సినిమాలతో హిట్స్ అందుకుని ఫుల్ జోష్ తో ఉన్నాడు. ఈ క్రమంలో బాలయ్య .. త‌న లక్కీ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా అఖండ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి […]

వెంకీ – బాలయ్య కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టార‌ర్‌.. డైరెక్టర్ ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మల్టీ స్టారర్‌ సినిమాలు ఇప్పుడే కాదు.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు జనరేషన్ నుంచే ఎంతో ఆదరణ పొందాయి. తర్వాత కొంతకాలం ఈ మల్టీ స్టార‌ర్ సినిమాల హవా తగ్గిన.. చిరంజీవి – బాలయ్య, నాగార్జున – వెంకటేష్ కాంబోలో కూడా అడపాదడపా మల్టీస్టారర్ సినిమాలు వచ్చాయి. ఇక ఆడియన్స్ సైతం మల్టీ స్టార‌ర్ సినిమాలకు మాకువ‌ చూపుతూ ఉంటారు. తమ అభిమాన […]

పాలిటిక్స్ కారణంగా ఆ హీరోతో ఛాన్స్ మిస్‌.. తారక్‌తోను మూవీ మిస్.. గోపీచంద్ మలినేని

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ దర్శకులుగా దూసుకుపోతున్న వారిలో గోపీచంద్ మలినేని కూడా ఒకరు. తాజాగా బాలీవుడ్ సీనియర్ హీరో సన్నిడియల్ తో జ‌ట్‌ సినిమాను రూపొందించి బ్లాక్ పాస్టర్ అందుకున్న గోపీచంద్.. ఈ సినిమాలో సన్నీ డియోల్‌ను మాస్ హీరోగా చూపించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గోపీచంద్.. తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. బాలయ్యతో వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ తర్వాత మెగాస్టార్ […]

కెరీర్‌లో ఫస్ట్ టైం మల్టీ స్టారర్‌కు సై అంటున్న బాలయ్య.. ఆ క్రేజీ హీరో ఎవరంటే..?

ప్రస్తుత కాలంలో మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద స్టార్ హీరోలు కూడా మల్టీ స్టార‌ర్ సినిమాలో నటించేందుకు మ‌గ్గు చూపుతున్నారు. ముఖ్యంగా.. పాన్ ఇండియన్ స్టార్ హీరోలు సైతం మల్టీ స్టారర్‌ సినిమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇదే లిస్టులోకి నందమూరి నట‌సింహం బాలయ్య యాడ్ అయిపోయారంటూ ఓ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. తాజాగా సంక్రాంతి బరిలో బాలయ్య డాకు మహారాజ్‌ […]