ఇప్పుడున్న హీరోయిన్లలో శృతి హాసన్ కు ఉన్న క్రేజ్ వేరు. ఈమె కమల్ హాసన్ కూతురుగానే కాకుండా మల్టీ ట్యాలెంట్ ఉన్న హీరోయిన్ గా అందరికీ తెలుసు. మ్యూజిక్ డైరెక్టర్, సింగర్, డాన్సర్, హీరోయిన్, మోడల్, ఇలా ఎన్న రకాల టాలెంట్ తో ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఈమెకు ఏ సినిమాలు విజయాలను నమోదు చేయలేదు. మొదట్లో ఈమె తన తండ్రి పేరుతో ఎదిగినప్పటికీ ఆ తర్వాత తన తండ్రిపేరు ఎక్కడా వాడలేదు. […]