ఘట్టమనేని కోడలికి బిగ్ షాక్..ఆమె పై పోలీస్ కేస్..పవిత్రా లోకేష్ మరో డేరింగ్ స్టెప్..!!

గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ పేరు ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనకు తెలిసిందే. ఆమె సీనియర్ హీరో నరేష్ తో కొనసాగిస్తున్న బంధం గురించి కొందరు జనాలు నెట్టింట పవిత్రను హ్యుజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు. వాళ్ళ బంధాన్ని తప్పుపడుతూ కామెంట్స్ చేశారు. అంతేకాదు రీసెంట్గా సూపర్ స్టార్ కృష్ణ మరణించిన మూమెంట్లో నరేష్ ప్రవర్తించిన తీరు బాగోలేదని .. అసలు పవిత్ర లోకేష్ […]