వరుడు కావలెను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీప్ గెస్ట్ గా హాజరైన మెగా హీరో..!!

కొత్త దర్శకురాలు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ.. వరుడు కావలెను అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో నాగశౌర్య, రీతూవర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్య ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘వరుడు కావలెను’. ఈ సినిమాను అక్టోబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని వినూత్న రీతిలో చేపడుతున్నారు మేకర్స్. హైదరాబాదులో జరిగిన […]