‘ బేబీ ‘ మూవీలో హీరోయిన్ నేనే.. డైరెక్టర్ నన్ను మోసం చేశాడు.. గాయత్రి గుప్తా షాకింగ్ కామెంట్స్ వైరల్..?!

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, వీరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ బేబీ. గతేడాది థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకు ఉందో తెలిసింది. సాయిరాజేష్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అయితే ఇప్పటికే ఈ సినిమా కాపీ అంటూ షార్ట్ ఫిల్మ్‌ డైరెక్టర్ సిరిన్ శ్రీరామ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ […]