సుక్కు స్ట్రాటజీలను ఫాలో అవుతున్న టాప్ డైరెక్టర్స్..!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తనకంటూ ఒక మార్క్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. క‌థ‌ ఏదైనా సరే బలమైన ఎమోషన్స్ కు యాక్షన్ జోడించి హీరోని ఎలివేట్ చేయడంలో తన మార్క్ చూపిస్తున్నాడు సుక్కు. ఈ క్రమంలోనే తను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అలా.. తన ప్రతి సినిమాలో ఒక ఎమోషన్ హైలెట్ చేస్తూ హీరో యాక్షన్‌కు అర్థం వచ్చేలా కథను డిజైన్ చేసి బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్‌ చేసిన […]