సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇస్తున్నారు అంటే చాలు వారి అభిమానుల్లో.. అలాగే ఇండస్ట్రీ జనాల్లో కూడా వారి ఎంట్రీ పై ఆసక్తి మొదలవుతుంది. ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో.. టాలీవుడ్ టాప్ హీరోలుగా దూసుకుపోతున్న నందమూరి నటసింహం బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు, రామ్ చరణ్ అంతా కూడా ఇండస్ట్రీకి నటవారసులుగా అడుగుపెట్టిన వారే. వీరి ఎంట్రీ సమయంలో టాలీవుడ్ అభిమానుల్లో ఎలాంటి హైప్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఇక సూపర్ స్టార్ కృష్ణ […]