ఓటింగ్ అయిపోయిన తర్వాత పూనమ్ కౌర్ ఘాటైన వాక్యలు వీడియో వైరల్..!

టాలీవుడ్ లో అతి తక్కువ సినిమాలు తీసి.. ఎప్పుడు వివాదాల్లో చిక్కుకున్న హీరోయిన్ హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఒకరు. ఇవి మాటలు ఎప్పుడూ కూడా గాటు గానే ఉంటాయి.ఇక మా ఎన్నికల నేపథ్యంలో ఈ నటి ప్రకాష్ రాజు మద్దతు ఇవ్వడం మొదలు పెట్టింది. అంతే కాకుండా ఎన్నో రోజులుగా తన మనసులో పడుతున్న టువంటి బాధను ప్రకాష్ రాజ్ గెలిస్తే తెలియజేస్తాం అంటూ కూడా పిలుపు వచ్చింది. అయితే ఈ రోజున ఓటింగ్ హక్కును […]