రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన బాలాపూర్ ల‌డ్డూ..ఎంత పలికిందంటే?

తెలంగాణ‌లో బాలాపూర్‌ లంబోదరుడి లడ్డూ ప్రసాదానికి ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ లడ్డుతో అన్ని విధాలా అదృష్టం కలసివస్తుందని న‌మ్ముతారు. అందుకే ప్ర‌తి సంవ‌త్స‌రం నలుమూలల నుండి భక్తులు వచ్చి వేలంపాటలో పాల్గొని.. ల‌డ్డూను ద‌క్కించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇక ఎప్ప‌టిలాగానే ఈ సారి కూడా బాలీపూర్ ల‌డ్డూ రికార్డు ధ‌ర‌కు అమ్ముడైంది. ఈ రోజు ఉద‌యమే బాలాపూర్ గణేశుడు ఊరేగింపుగా బయలుదేరాడు. గ్రామ వీధుల గుండా శోభాయాత్ర కొనసాగించిన అనంతరం బాలాపూర్‌లోని బొడ్రాయి […]