” గాంధీ తాత చెట్టు ” మూవీ పై మహేష్ రివ్యూ.. ఏం చెప్పాడంటే..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి డెబ్యూ మూవీ.. గాంధీ తాత చెట్టు తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితం గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాకు.. నిన్నే స్పెషల్ షూస్ పడ్డాయి. ఈ క్రమంలోనే సినిమా అదిరిపోయిందని.. మంచి సందేశాత్మక సినిమా అంటూ.. ఎంటర్టైన్మెంట్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. స్పెషల్‌షోతోనే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలను […]