మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం `గేమ్ ఛేంజర్` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ అనంతరం రామ్ చరణ్ సోలోగా చేస్తున్న సినిమా ఇది. శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంజలి, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తే.. ఎస్.జె.సూర్య, జయరామ్, నవీన్ చంద్ర, నాజర్, […]