గేమ్ ఛేంజర్ ను క్లీంకార సెంటిమెంట్ కూడా కాపాడలేక‌పోయిందే.. మ్యాటర్ ఏంటంటే..?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి రిలీజ్ అయిన తాజా మూవీ గేమ్ ఛేంజర్. భారీ బడ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజై.. ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్‌గా నిలిచి ప్రొడ్యూసర్లకు భారీ నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాగా మిగిలిపోయింది. అయితే.. ఈ సినిమాకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన దిల్ రాజు.. ఇప్పటివరకు సినిమాపై రియాక్ట్ కాకున్నా భవిష్యత్తులో ఈ సినిమా తెచ్చిన నష్టాల పై రియాక్ట్ […]