యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న మరొక ఫోక్ సాంగ్?

ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లలో ఎక్కువగా ఫోక్ సాంగ్స్ కి మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని సినిమా లలో భారీ బడ్జెట్ తో కచ్చితంగా ఫోక్ సాంగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ మధ్య కాలంలోనే విడుదల అయిన సారంగదరియా, అలాగే బుల్లెట్ బండి పాటలు ఎంత హిట్ అయ్యాయో మనందరికీ తెలిసిందే. ఇంకా ఇది ఇలా ఉంటే తాజాగా వరుడు కావలెను సినిమా నుంచి రిలీజ్ అయిన దిగు దిగు […]