పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్.. సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత.. ది రాజాసాబ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో కామెడీ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9న రిలీజ్ కానుంది. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికే మంచి హైప్ నెలకొంది. అయితే.. గత కొద్ది రోజులుగా సినిమా విషయంలో ప్రభాస్ […]

